Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో కుమార్ స్వామి జన్మదిన వేడుకలు

    Author RAJANEETHI | 06 Jul 2026, 03:46 PM | చిత్తూరు
    చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో కుమార్ స్వామి జన్మదిన వేడుకలు

    చిత్తూరు(రాజనీతి),(జులై 06),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వ్యక్తిగత సహాయకుడు (పి.ఏ.) కుమార్ స్వామి జన్మదిన వేడుకలు సోమవారం బెంగళూరులోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో కుమార్ స్వామి కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పాటు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుమార్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో కుమార్ స్వామి జన్మదిన వేడుకలు - Additional Image