Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైద్యసేవల్లో నాణ్యతే లక్ష్యం... ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా సమన్వయ అధికారి

    వైద్యసేవల్లో నాణ్యతే లక్ష్యం... ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా సమన్వయ అధికారి

    డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పి లోకవర్ధన్ ఈరోజు మదనపల్లి లోని శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ మరియు ఆనంద్ బాబు హాస్పిటల్ లను అకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారులను కలిసి మాట్లాడారు వైద్యం అందుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.