Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తలుపుల పి.హెచ్ సి తలుపులకు ఐదు మందికి సేవలకు ఉత్తమ అవార్డ్స్

    Author RAJANEETHI | 15 Aug 2026, 07:46 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    తలుపుల పి.హెచ్ సి తలుపులకు ఐదు మందికి సేవలకు ఉత్తమ అవార్డ్స్

    ప్రెస్ నోట్ 🙏🙏
    తేదీ:15-08-26.

    తలుపుల పి.హెచ్ సి తలుపులకు ఐదు మందికి సేవలకు ఉత్తమ అవార్డ్స్

    తలుపుల పి.హెచ్ సి తలుపులకు ఐదు మందికి సేవలకు ఉత్తమ అవార్డ్స్ - Additional Image

    తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో వివిధ జాతీయ రాష్ట్రీయ ఆరోగ్య సేవల, నిర్దేశించిన లక్ష్యాలు సాధించిన ప్రగతిని విజయవంతముగా అమలు, మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు ఆదర్శప్రాయమైన కృషికి గుర్తింపుగా.

    ఇవి కూడా చదవండి

    80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని

    డా:చంద్రశేఖర్ నాయక్ ,డిప్యూటీ హెచ్ఇఓ
    కొండయ్య ,పి హెచ్ యన్, యం.కుసుమ,హెల్త్ అసిస్టెంట్ పి.సి రెడ్డెప్ప,ఏ యన్ యం. యం ప్రమీల కుమారి ,ఐదు మందికి ,

    జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు డా:లక్ష్మీ నరసయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.ఇందుకు పి హెచ్ సి అధికారులు మరియు సిబ్బంది ఆనందం వ్యక్తపరిచారు.

    అత్యధికంగా చదివినవి