Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రీడా ప్రతిభకు పురస్కారం.. సదాశివరెడ్డికి షీల్డ్‌

    Author RAJANEETHI | 15 Aug 2026, 05:21 PM | ANDHRA PRADESH
    క్రీడా ప్రతిభకు పురస్కారం.. సదాశివరెడ్డికి షీల్డ్‌

    రేణిగుంట, ఆగస్టు 15 (రాజనీతి): రేణిగుంట రైల్వే క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌ క్రీడా మైదానంలో స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ మీట్‌లో ప్రతిభ కనబరిచిన సదాశివరెడ్డికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షీల్డ్‌ అందజేశారు. 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌ విభాగాల్లో ప్రతిభకు గుర్తింపుగా సీడబ్ల్యూఎం ఆనంద్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డిని క్రీడాకారులు, రైల్వే సిబ్బంది అభినందించారు.

    అత్యధికంగా చదివినవి