Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ సాయి నారాయణ సేవా ట్రస్ట్‌ తరఫున 2 ఆధునిక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వితరణ

    శ్రీ సాయి నారాయణ సేవా ట్రస్ట్‌ తరఫున 2 ఆధునిక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వితరణ

    రాజనీతి | వాల్మీకిపురం | ఆగస్టు 12, 2026
    ఈరోజు తేది 12-08-2026 బుధవారం ఉదయం 11:30 గంటలకు వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి "శ్రీ సాయి నారాయణ సేవ ట్రస్ట్ తరఫున" ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు 2 ఆధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణ ఇచ్చారు

    ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ నాయక్ గారు, డాక్టర్ పల్లవి గారు , హెడ్ నర్స్ సుమంగళి గారు, ఫార్మాసిస్ట్ శ్యామల గారు , పరిపాలన అధికారులు సుధాకర్ గారు మరియు విజ్ఞాన్ గారు తదితరులు పాల్గొన్నారు

    ఇట్లు
    EX- MLA గారి క్యాంప్ కార్యాలయం
    వాల్మీకిపురం

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి