Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

    టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

    టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

    వై. సాంబయ్య స్వగృహంలో మర్యాదపూర్వక భేటీ

    అన్నమయ్య జిల్లా,సోమల, జూలై 30,రాజనీతి:
    మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వై.ఎస్. మునిరత్నం,సీనియర్ నాయకులు పాయల నాగరాజ, సోమలలో టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ వై. సాంబయ్యను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వై. సాంబయ్యను ఆత్మీయంగా పలకరించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు రాజకీయ, సామాజిక అంశాలపై నాయకుల మధ్య ఆత్మీయంగా చర్చ జరిగినట్లు తెలిపారు.ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి