Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరి సెల్వరాజు

    Author RAJANEETHI | 30 Sep 2026, 04:09 PM | Array
    తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరి సెల్వరాజు

    రేణిగుంట, సెప్టెంబర్ 30 (రాజనీతి): తిరుపతిలో జరిగిన ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్ల యూనియన్‌ సమావేశంలో సీఐటీయూ అనుబంధ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేణిగుంటకు చెందిన కాంజేరి సెల్వరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉమాపతి ఎన్నికయ్యారు. డ్రైవర్లు, అటెండర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, కనీస వేతనం రూ.26 వేలు, పని భద్రత, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సెల్వరాజు డిమాండ్‌ చేశారు. డ్రైవర్ల పిల్లలకు విద్యాసంస్థల్లో రాయితీలు కల్పించాలని, సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.