Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలకడలో టీబీ ముక్త్ భారత్‌ శిబిరాలు విజయవంతం

    Author RAJANEETHI | 08 Aug 2026, 05:48 PM | Array
    కలకడలో టీబీ ముక్త్ భారత్‌ శిబిరాలు విజయవంతం

    కలకడ మండలంలో టీబీ ముక్త్ భారత్‌–2.0లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించిన ఉచిత ఛాతీ ఎక్స్‌రే శిబిరాలు ముగిశాయి. ఎర్రకోటపల్లి పీహెచ్‌సీ పరిధిలో 832 మందికి పరీక్షలు నిర్వహించగా, 127 మందిలో ఛాతీకి సంబంధించిన అసాధారణ లక్షణాలు గుర్తించారు. వారిని తదుపరి నిర్ధారణ పరీక్షలకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. టీబీ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.