Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారి ప్రోగ్రాం షెడ్యూల్

    Author RAJANEETHI | 16 Jun 2026, 11:40 PM | ANDHRA PRADESH
    చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారి ప్రోగ్రాం షెడ్యూల్

    చిత్తూరు -17-06-26
    ------------------------------

    టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు...

    17-06-26 వ తేదీ బుధవారం ఉదయం 10-00 గంటలకు కుప్పం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే.. "కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన - సాధించిన అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ" సభలో పాల్గొంటారు.

    ఇవి కూడా చదవండి

    మధ్యాహ్నం 02-30 గంటలకు పూతలపట్టు నియోజకవర్గం, యాదమర్రిలోని శివ పార్వతి కల్యాణ మండపంలో నిర్వహించ తలపెట్టిన "అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ" సభలో పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీ మోహన్ గారితో కలిసి పాల్గొంటారు.

    అలాగే మధ్యాహ్నం 03-00 గంటలకు చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం ఎంపిడివో , తాహ‌సిల్ధార్, ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్ మోహన్ గారితో కలిసి పాల్గొంటారు.

    అదేవిధంగా సాయంత్రం 05-00 గంటలకు గుడిపాల మండల ప్రభుత్వ అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్ గారితో కలిసి పాల్గొంటారు..

    చిత్తూరు ఎంపీ కార్యాలయం సమాచార విభాగము