చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారి ప్రోగ్రాం షెడ్యూల్

చిత్తూరు -17-06-26 ------------------------------ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు... 17-06-26 వ తేదీ బుధవారం ఉదయం 10-00 గంటలకు కుప్పం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే.. "కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన - సాధించిన అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ" సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 02-30 గంటలకు పూతలపట్టు నియోజకవర్గం, యాదమర్రిలోని శివ పార్వతి కల్యాణ మండపంలో నిర్వహించ తలపెట్టిన "అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ" సభలో పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీ మోహన్ గారితో కలిసి పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 03-00 గంటలకు చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం ఎంపిడివో , తాహ‌సిల్ధార్, ప్రభుత్వ...