అంబటి రాంబాబు యావత్ మాదిగ మహిళ సమాజానికి క్షమాపణ చెప్పాలి - ఎమ్మార్పీఎస్ అన్నమయ్య కో ఇన్ఛార్జి వై రవీంద్ర మాదిగ
అన్నమయ్య జిల్లా 21;07;2026 అంబటి రాంబాబు హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలి మదనపల్లి జులై 21 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత పై వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అన్నమయ్య జిల్లా కో ఇన్ఛార్జి రవీంద్ర మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి దుమ్ముచిన్న మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కో ఇన్చార్జి వై రవీంద్ర...