సమాజ భాగస్వామ్యం తోనే డెంగీ జ్వరాల నియంత్రణ.డాక్టర్ జులేఖ

వాయల్పాడు 7/7/26. సమాజ భాగస్వామ్యం తోనే డెంగీ జ్వరాలను నియంత్రణ చేయవచ్చు అని మండలం లోని చింతపర్తి పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేఖ బేగం మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.డెంగ్యూ వ్యతిరేక మాసోత్చవాలలో భాగంగా ఆశా దినోత్సవం సందర్బంగా దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు వాటి పర్యవసానాలు మరియు శుక్రవారమును పొడి దినముగా పాటించడం వల్ల కలుగు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించడం పైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు ఈ ఐదు(డెంగీ, మలేరియా, ఫైలేరియా, చీకున్ గణ్య, మెదడు వాపు) రకాల జ్వరాలు...