మడితాటి రెడ్డెమ్మ గారు , రాజారెడ్డిల జ్ఞాపకార్థం టి. బి. రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక
రాయచోటి.6/7/26 రాయచోటి డివిజన్ పరిధిలోని రామాపురం మరియు చిన్నమండెం పరిధిలోని 30మంది క్షయ వ్యాధి గ్రస్థులకు శ్రీమతి మడితాటి రెడ్డెమ్మ గారు కీర్తిశేషులు రాజారెడ్డి గార్ల జ్ఞాపకార్థం పౌష్టికాహార కిట్లు సోమవారం మండలముల కేంద్రాలలోని పి. హెచ్. సి.లలో ఏర్పాటు చేసిన సమావేశ ములో చిన్నమండెం లో 16 మందికి రామాపురం లో 14 మందికి అన్నమయ్య జిల్లా డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయ పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు రామాపురం పి. హెచ్. సి. లో జిల్లా టి. బి. నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక మరియు స్థానిక పి. హెచ్. సి. వైద్యులు రోగులకు పౌష్టికాహర కిట్స్ పంపిణీ...