ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే కిషోర్

కలికిరి మండలం గుట్టపాలెం గ్రామం యల్లంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మల్లికార్జున గౌడ్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడడంతో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన మల్లికార్జున గౌడ్‌ను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున గౌడ్ మన పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల కార్యకర్త. ఆయనకు ఇలా ప్రమాదం జరగడం బాధాకరం. ధైర్యంగా ఉండాలి. త్వరగా కోలుకొని తిరిగి మామూలు జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు పార్టీకి కుటుంబ సభ్యులతో సమానం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం...