బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం నవ సమాజానికి నాంది పలుకుదాం- మండల విద్యాశాఖ పీలేరు
" ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం " సందర్భంగా, 2026 జూన్ 1 నుండి 30 వరకు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కార్యాచరణ మాసం లో భాగంగా చివరి రోజు పీలేరు మండలంలో బాల కార్మిక వ్యవస్థ ను నిర్మూలిద్దాం నవ సమాజానికి బాటలు వేద్దాం ....!!! కార్యక్రమం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, జూన్ 30, - 2026: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా, జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (జూన్ 30, 2026) పలు దుకాణాలు షాపులు మరియు హోటల్లు మెకానిక్ షెడ్లు...