పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించిన పి.హెచ్.సి చెంబకూర్

చెంబకూర్: పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలం చేయడం కోసం పి.హెచ్.సి చెంబకూర్‌లో పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మెడికల్ ఆఫీసర్ డా. పి. జహ్నవి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ టి.వి. రమణ, ఎంపీహెచ్‌ఎస్ (ఎఫ్) కె. కుతీజా, ANMs, CHOs, ASHA వర్కర్లు పాల్గొన్నారు. పల్స్ పోలియో టీకాల ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించడం, 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో టీకాలు వేయించుకోవాలని ప్రజలను అవగాహన చేయడం ఈ ర్యాలీ లక్ష్యం. ర్యాలీలో పాల్గొన్న సిబ్బంది ప్రజల మధ్య నడుస్తూ స్లోగన్లు చెప్పి, పోలియో టీకాల ప్రయోజనాలను వివరించారు. ప్రతి బాలుబాలికలు పల్స్ పోలియో టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని...