టి. బి. రాకుండా ప్రతి ఒక్కరి సంరక్షణ మా భాద్యత. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

వాయల్పాడు 20/6/26 టి. బి. (క్షయ )వ్యాధి సోకకుండా, రాకుండా ప్రతీ పౌరుడిని సంరక్షించి కాపాడటం మా భాద్యత అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర మరియు 104సేవలలో భాగంగా మూరెవాoడ్ల పల్లి కి హాజరైన ప్రజలకు టి. బి వ్యాధి, అతిసార వ్యాధి, మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు, పల్స్ పోలియో పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు టి. బి. ముక్త్ భారత్ కార్యక్రమం లో ముందుగా ప్రతీ ఒక్కరూ అనగా నిర్దేశించిన వారు 60సంవత్సరాల పై బడిన వారు, షుగర్...