మెరుగైన ఆరోగ్య సేవలతో పల్లె క్షేమం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు యంయల్ఏ)
మెరుగైన ఆరోగ్య సేవలతో పల్లె క్షేమం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు యంయల్ఏ) సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్ని అధిగమించి నియోజకవర్గ ర్యాంకింగ్ మెరుగుపర్చలని పీలేరు నియోజకవర్గ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచనలిచ్చారు. శుక్రవారం పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల అధికారులతో సాధించాల్సిన ప్రగతికి మెరుగైన సూచన సలహాలు ఇస్తూ అందులోభాగంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తలుపుల ,మరియు రేగల్లు ప్రధాన వైద్యాధికారులు డా:రాధ మాధవి,డా:శ్రీగిరీష గారిచే రక్తపోటు నిర్దారణ పరీక్షలు చేసుకుని కొన్ని ఆరోగ్య సందేహాలు నివృత్తి చేసుకున్నారు.తర్వాత యం యల్ ఏ...