మతం మారితే పాత కులం ఆధారంగా రిజర్వేషన్ రాదు!
రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్ 15, 2026 మతమార్పిడి తర్వాత రిజర్వేషన్ ప్రయోజనాల అర్హతపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. హిందూ మతం నుంచి ఇస్లాం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు, మతమార్పిడికి ముందు తమకున్న కుల హోదా ఆధారంగా మాత్రమే కొత్త మతంలోని వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ను పొందలేరని స్పష్టం చేసింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. మతమార్పిడిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు | గత సామాజిక హోదాతో కొత్త మతంలో బీసీ కోటా పొందలేరని స్పష్టీకరణ | తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత జస్టిస్ ప్రశాంత్...