ఏపీలో డీఎస్సీకి రంగం సిద్ధం.. 15న నోటిఫికేషన్‌!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 14, 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌లో భాగంగా అక్టోబర్‌ 15న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడనుండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్‌డేట్‌ | అక్టోబర్‌ 15న ప్రకటన విడుదలకు సన్నాహాలు | డిసెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ప్రణాళిక... రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో పాఠశాల విద్యాశాఖ ఉద్యోగాలకు ప్రాధాన్యం కల్పించింది. తాజా డీఎస్సీ ద్వారా సెకండరీ...