ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. రాష్ట్రపతి కీలక నియామకాలు!

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 12, 2026 దేశంలోని ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్‌, సిక్కిం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నియామకాల్లో ఇద్దరు ప్రస్తుత గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయగా, మరో నలుగురికి తొలిసారిగా గవర్నర్‌ బాధ్యతలు అప్పగించారు. తమిళనాడుకు రాజేంద్ర అర్లేకర్‌.. కేరళకు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ | కర్ణాటకకు సుధా యాదవ్‌.. సిక్కింకు దుష్యంత్‌ గౌతమ్‌ | నలుగురికి తొలిసారి అవకాశం.. రాష్ట్రపతి భవన్‌ అధికారిక ఉత్తర్వులు కేరళ...