బ్లడ్ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే.. చికిత్సలో మెరుగైన అవకాశాలు!
రాజనీతి | హెల్త్ | అక్టోబర్ 3, 2026 ‘బ్లడ్ క్యాన్సర్’ అంటే ఒకే రకమైన వ్యాధి కాదు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి అనేక రకాల క్యాన్సర్లను ఈ పేరుతో పిలుస్తారు. ఒక్కో రకానికి లక్షణాలు, వ్యాధి తీవ్రత, చికిత్స విధానం వేర్వేరుగా ఉంటాయి. ప్రారంభ దశలో గుర్తించి సరైన వైద్యం అందించడం వల్ల చికిత్స ఫలితాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. తరచూ అలసట.. కారణం లేకుండా బరువు తగ్గడం.. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? నిర్లక్ష్యం చేయొద్దు.. కొన్ని లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం కీలకం ఎలాంటి లక్షణాలను గమనించాలి? బ్లడ్ క్యాన్సర్లో కనిపించే లక్షణాలు చాలాసార్లు సాధారణ అనారోగ్య సమస్యల మాదిరిగానే...