PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా? ఈ 10 తప్పులు చేయొద్దు!
రాజనీతి | బిజినెస్ | అక్టోబర్ 3, 2026 UAN–ఆధార్ వివరాల తేడా నుంచి బ్యాంక్ ఖాతా సమస్యల వరకు.. క్లెయిమ్ పెట్టే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి అవసరమైన సమయంలో PF డబ్బు చేతికి వస్తుందని ఉద్యోగులు భావిస్తారు. కానీ క్లెయిమ్ చేసిన తర్వాత అది తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తప్పవు. UAN, ఆధార్ వివరాల్లో స్వల్ప తేడా ఉన్నా.. బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా లేకపోయినా క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. తాజాగా EPFO క్లెయిమ్ రిజెక్షన్కు దారితీసే సాధారణ కారణాలపై అవగాహన అవసరం. 1. UAN–ఆధార్ వివరాలు సరిపోకపోవడం UAN, ఆధార్లో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తేడాలు ఉంటే...