బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్‌!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | అక్టోబర్‌ 3, 2026 బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. ఉత్తర అండమాన్‌ సముద్రంపై అక్టోబర్‌ 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి 13న అల్పపీడనంగా, 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉండటంతో దాని పయనం, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇవాళ ఏపీకి వర్ష సూచన 12న ఉపరితల ఆవర్తనం.. 13న అల్పపీడనం.. 15న వాయుగుండంగా బలపడే అవకాశం! ఏపీలోనూ మళ్లీ వర్షాల ముప్పు మరోవైపు రాష్ట్రంలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. అల్లూరి...