ఫోన్ నంబర్.. లింక్.. మెసేజ్ ఏదైనా సరే.. ఇక స్కామ్ చెక్ చేయొచ్చు!
రాజనీతి | టెక్నాలజీ | సెప్టెంబర్ 30, 2026 ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్, అనుమానాస్పద లింక్, బ్యాంక్ పేరుతో వచ్చిన మెసేజ్.. ఏది నిజమో, ఏది మోసమో తెలుసుకోవడం చాలాసార్లు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో Truecaller కొత్తగా Scam Checkerను తీసుకొచ్చింది. అనుమానం ఉన్న ఫోన్ నంబర్, వెబ్ లింక్, మెసేజ్‌ను ఒకే చోట చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నంబర్‌ను చెక్ చేయొచ్చు మోసపూరిత కాల్స్, ఫిషింగ్ లింకులకు చెక్.. Truecaller కొత్త Scam Checker సేవ భారత్‌లో అందుబాటులోకి ఎవరైనా అనుమానాస్పద నంబర్ నుంచి సంప్రదిస్తే.. ఆ నంబర్‌ను Scam Checkerలో...