మొబైల్ రీచార్జ్లో కొత్త రూల్స్.. డేటా అవసరం లేనివారికి గుడ్న్యూస్!
రాజనీతి | టెక్నాలజీ | సెప్టెంబర్ 29, 2026 మొబైల్ రీచార్జ్ విషయంలో టెలికం వినియోగదారులకు ఉపయోగపడేలా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మొబైల్ డేటా అవసరం లేని వారికి కేవలం వాయిస్, SMS సేవలతో కూడిన ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండేలా టెలికం సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. డేటా లేకుండా ప్రత్యేక ప్లాన్లు డేటా వాడకపోయినా డబ్బులు ఎందుకు? ఇక కాల్స్, SMSలకు మాత్రమే రీచార్జ్ చేసుకునే అవకాశం.. ట్రాయ్ కొత్త నిబంధనలు! \ కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలు వాయిస్, SMS మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు...