కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. చిత్తూరు రోజా చౌదరికి అవార్డు!...

చిత్తూరు నుంచి చెన్నై వేదిక వరకు.. రోజా చౌదరి ఘన ప్రస్థానం!... చిత్తూరు(రాజనీతి): చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన చిత్తూరుకు చెందిన మహిళ రోజా చౌదరికి అరుదైన గౌరవం దక్కింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ‘సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు’ లభించింది. చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఈఓ దీపక్ టాటర్ జైన్ చేతుల మీదుగా రోజా చౌదరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లిన క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిన రోజా చౌదరి ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. చిన్న...