గోదావరికి భారీ వరద.. ధవళేశ్వరం వద్ద ఫస్ట్‌ వార్నింగ్‌కు చేరువ!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 28, 2026 గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం 11.60 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరువైంది. 11.75 అడుగులకు నీటిమట్టం చేరితే ఫస్ట్‌ ఫ్లడ్‌ వార్నింగ్‌ జారీ చేసే అవకాశం ఉంది. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద.. 11.60 అడుగులకు చేరిన నీటిమట్టం! 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల భారీ వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజ్‌కు సంబంధించిన 175...