2027 వరల్డ్‌కప్‌.. కోహ్లీకి చివరి ప్రపంచకప్‌!

రాజనీతి | క్రీడలు | సెప్టెంబర్‌ 28, 2026 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన వరల్డ్‌కప్‌ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌ భారత్‌ తరఫున తాను ఆడే చివరి వరల్డ్‌కప్‌ అని కోహ్లీ స్పష్టం చేశాడు. జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపడం తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు. ఇదే చివరి ప్రపంచకప్‌.. “ఇదే నా చివరి వరల్డ్‌కప్‌.. కప్‌ గెలవడమే లక్ష్యం” – విరాట్‌ కోహ్లీ “భారత్‌ తరఫున నేను ఆడే చివరి వరల్డ్‌కప్‌ ఇదే. అన్నింటినీ మైదానంలో వదిలేయాలన్నదే నా ప్రేరణ. ప్రపంచకప్‌ గెలవడమే లక్ష్యం. అందుకోసం...