SIR వివాదంపై ఈసీ కీలక స్పష్టత.. ఫామ్‌-6 నుంచి క్యాబినెట్‌ సెక్రటరీ లేఖ వరకు!

రాజనీతి | న్యూఢిల్లీ | సెప్టెంబర్‌ 26, 2026 ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR), ఫామ్‌-6లో మార్పులు, ఈసీనెట్‌ వ్యవస్థపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి సెప్టెంబర్‌ 26న న్యూఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో సమావేశమయ్యారు. అనంతరం వివిధ అంశాలపై కమిషన్‌ వివరణ ఇచ్చింది. ముగ్గురు కమిషనర్ల భేటీ.. ఎస్‌ఐఆర్‌ నిర్ణయాలపై వివరణ.. ఈసీనెట్‌ సమీక్షకు ఆదేశాలు.. ఓటర్లకు మరిన్ని వెసులుబాట్లు SIR నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనన్న ఈసీ SIRకు సంబంధించిన కీలక నిర్ణయాలు ముగ్గురు...