సింహం ముందు ఫ్లూట్ కాదు...గురజాల జగన్ మోహన్ ముందు రాజకీయ ఆట కాదు!
చిత్తూరు ( రాజనీతి ): ప్రత్యర్థి ఎవరైనా ఎదురొచ్చినప్పుడు వెనక్కి తగ్గేది లేదని.. అభివృద్ధి విషయంలో తనకు తానే సాటి అని చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ తనదైన శైలిలో స్పష్టం చేస్తున్నారనే భావనకు అనుగుణంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. మాట ఇస్తే వెనక్కి తగ్గని నాయకత్వం... ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్కు.. నేను ఒకడికి ఎదురు వెళ్లిన వాడికే రిస్కు అనే మాస్ డైలాగ్ తరహా వ్యాఖ్యలు జగన్ మోహన్ దూకుడు రాజకీయ శైలిని ప్రతిబింబిస్తున్నాయి....