కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

త్రిశూర్‌: కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కైపమంగళం సమీపంలోని పనంబికున్ను వద్ద జాతీయ రహదారి-66పై ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్‌ నుంచి కొడുങ്ങల్లూర్‌ వైపు వెళ్తున్న కారు రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఒక్కసారిగా విషాదం పార్క్‌ చేసిన లారీని ఢీకొన్న కారు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన యువకులు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా గుర్తింపు ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతులు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా పోలీసులు...