చంద్రబాబు–పవన్‌ అండ..! చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్‌ నాయకత్వం..! ప్రజల తోడు..! తగ్గేదేలే!

చిత్తూరు :చిత్తూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం సేవా కార్యక్రమాలు అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగిస్తున్న వ్యక్తి నేను తగ్గేదేలే....అంటూ స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న అపారమైన ఆదరణ, సహకారం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రజలే నా బలం.. ప్రజల సమస్యలే నా ఎజెండా అన్న నినాదంతో ముందుకు సాగుతున్న ఆయనకు స్థానిక ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి...