డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి!
అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు.. వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్నతరహా వ్యాపారాలు, ఉత్పత్తుల తయారీ, సేవా రంగాల్లో కార్యకలాపాలు చేపట్టేలా ప్రోత్సహించనున్నారు. దీంతో ఇంటి వద్దే లేదా స్థానికంగా ఉపాధి పొందే అవకాశం కలగడంతో కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. సంఘాలే బలం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు.. కుటుంబ ఆదాయానికి అండగా మహిళలు డ్వాక్రా సంఘాల...