మదనపల్లి లో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం. జెడ్. ఎమ్. ఓ. నిర్మల్ అలెగ్జాండర్

రాజనీతి | మదనపల్లి | ఆగస్టు 20, 2026 జిల్లా కేంద్రం మదనపల్లి లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం జెడ్. ఎమ్.ఓ(జోనల్ మలేరియా అధికారి )డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్ మరియు జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ప్రపంచ దోమల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత పై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు. ముందుగా సర్ రోనాల్డ్ రాస్ కు ఘనంగా జెడ్. ఎమ్. ఓ.డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్, పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఆర్. బి. ఎస్. కే. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విష్షువర్ధన్ రెడ్డి,...