తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డా. బి. ప్రమీలదేవి గారికి "బెస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్" అవార్డు*

. తేది: 15.08.2026 | స్థలం: తిరుపతి *స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు , కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గారు చేతుల మీదుగా ప్రశంసా పత్రం ప్రదానం* తిరుపతి: దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ *డా. బి. ప్రమీలదేవి గారు* "బెస్ట్ డిస్ట్రిక్ట్ / హాస్పిటల్ సూపరింటెండెంట్" అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వేడుకల్లో భాగంగా *మాన్యశ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు* మరియు *తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్....