డ్వాక్రా మహిళలకు వ్యాపార బూస్ట్‌.. రూ.3 లక్షల వరకు రుణం!

రాజనీతి | అమరావతి | ఆగస్టు 14, 2026 ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. మహిళలు సొంతంగా **ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగేలా PMFME–స్త్రీనిధి పథకాలను అనుసంధానించనున్నారు.** ఈ విధానంలో అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా **రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం** కల్పించనున్నారు. ### **రుణంతో పాటు సబ్సిడీ కూడా** ఆహార శుద్ధి రంగంలో యూనిట్‌ ఏర్పాటు చేసుకోవాలనుకునే మహిళలకు కేవలం రుణం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ **PMFME పథకం కింద క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ** కూడా అందే అవకాశం ఉంది. PMFME పథకంలో అర్హత...