ఎయిడ్స్ సురక్ష కోసం జనసమీకరణ చేద్దాం *95-95-99 లక్ష్యాల సాధనకు కృషి: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

రాజనీతి | కలికిరి| ఆగస్టు 12, 2026 : ఎయిడ్స్ సురక్ష కొరకు జనసమీకరణ చేద్దాం. తద్వారా 95-95-99లక్ష్యాలను సాధిద్దాం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి పర్యవేక్షణ లో మండల కేంద్రం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ గులాబ్ జాన్ అధ్యక్షతన మొబైలిజషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం పై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్...