ప్రచురణార్థం: మార్పు కావాలి మార్పు రావాలి సిపిఐ పాదయాత్ర*

మదనపల్లి | ఆగస్టు 11, 2026 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం లో భాగంగా నేడు తంబళ్లపల్లె నియోజకవర్గ ములకలచెరువు మండల పెద్దపాళ్ళం గ్రామం లో ముందుగా నూతనంగా నిర్మించిన పతాకాన్ని పెద్దపాలెం సర్కిల్ వద్ద ఆవిష్కరించి అనంతరం పాదయాత్ర ను ప్రారంభించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ‌ మాట్లాడుతూ తంబాలపల్లి నియోజకవర్గం కరువు చాయలు అలుముకున్నాయని మొలకలచెరువు మండలంలో కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి అలాగే ములకలచెరువు మండలం పెద్ద పాలెంగ్రామం లో తుంగపల్లి ‌ రామానాయన కోట మలుగొల్లపల్లి ట్రయనిపల్లి చెన్నయ్య గారి...