ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో అన్నమయ్య జిల్లా కలికిరి విద్యార్ధికి గోల్డ్ మెడల్
కలికిరి 1/8/26 అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన రెడ్డి సుమియ విద్యార్ధికి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన రెడ్డి సుమియాకు గోల్డ్ మెడల్ తో సత్కరించినది.శనివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన 14వ స్నాతకోచ్చవ కార్యక్రమం లో యూనివర్సిటీ ఛాన్స్లర్, వైస్ ఛాన్సెలర్ ఎమ్. టెక్. ఫుడ్ టెక్నాలజీ ప్రాసెసింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాతో పాటు బంగారు పథకం ప్రధానం చేశారు.ముఖ్య అతిధిగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష దేవరాయలు, అటర్ని జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకటరమణి , నాటికో ఫార్మా సి. ఈ. ఓ.చైర్మన్ రాజీవ్ నన్నపనేని, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ,...