టి. బి,సీసనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ
సోమల 31/7/26 టి. బి మరియు సీసనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా,కళ్ళ కలగ,అతిసార,స్క్రబ్ టైపస్, వ్యాధులపట్ల విద్యార్థులు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి ఆదేశాల మేరకు సోమల మండలం లోని కందూరు పి. హెచ్. సి. పరిధిలోని కందూరు సచివాలయం సాయి చరణ్ ఉన్నత పాఠశాలలో స్థానిక పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డా ఆశీక్ ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ విద్యార్థులుకు కాలాను గుణంగా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా,స్క్రబ్ టైపస్, అతిసారా, కళ్ళ కలగ వంటి జబ్బులపై మరియు టి....