అభివృద్ధి మా బలం.. స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించండి..చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి... స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఇంటింటి ప్రచారంలో కూటమి నేతలు... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. "రెండేళ్ల ప్రభుత్వ పాలన – ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 31, 32 డివిజన్లలో కూటమి నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం...