యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.
పత్రికా ప్రకటన - తేదీ: 28.07.2026 అన్నమయ్య జిల్లా - మదనపల్లి యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు. అన్నమయ్య జిల్లాలో మొట్ట మొదటి సారి కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్‌పై 'పిట్ ఎన్‌డిపిఎస్' ప్రయోగం.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు.. నిందితుడిపై గుర్రంకొండ పీఎస్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్.. మదనపల్లె, జులై 28: అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారు తెలిపారు. మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ...