విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి మదనపల్లిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి యూత్ ర్యాలీలో నిసర్ అహ్మద్ గారి తో కలిసి ర్యాలీలో పాల్గొన్న. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వి హరి
ఈరోజు మదనపల్లిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి యూత్ ర్యాలీలో నిసర్ అహ్మద్ గారి తో కలిసి ర్యాలీలో పాల్గొన్న. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వి హరి ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యూత్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారని ఈరోజు మదనపల్లి పట్టణంలో కలెక్టరేట్ దగ్గర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినారు ఈ ర్యాలీలో 2024లో మెగా డీఎస్సీ ని ప్రవేశపెట్టి 2026లో దగడీఎస్సీగా మార్చి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్తగా స్పోర్ట్స్ కోటా కింద జీవోను ప్రవేశపెట్టి...