🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన....

జనరిక్ మెడిసిన్స్‌ దిగుమతులపై ఆగస్టు 1 నుంచి సుంకాలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తించనుందన్నారు.

రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని వెల్లడించారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది తర్వాత నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
🏠 Home