ఆరోగ్యవంతమైన కుటుంబం – అభివృద్ధి చెందిన సమాజం’.. ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నందు 11/7/26వ తేదీ ఉదయం 9.00ని లకు ప్రపంచ జనాభా దినోత్సవ భారీ ర్యాలీ కార్యక్రమం గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి అధ్యక్షతన జిల్లా ఆస్పత్రి నుండి నిర్వహించడం జరుగుతుంది. కావున మదనపల్లి మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని ఐదు యూ. పి హెచ్. సిల మరియు పి. పి. యూనిట్, పి. హెచ్. సి బొమ్మనిచెర్వు, సి టి. ఎమ్ కేంద్రాల వైద్యాధికారులు,మేల్ సూపెర్వైసోర్లు,ఎమ్. ఎల్. హెచ్.పిలు,మేల్ హెల్త్ అసిస్టెంట్స్,ఆశాకార్యకర్తలు,తప్పక హాజరై జిల్లా స్థాయిలో నిర్వహించు ర్యాలీని విజయవంతం చేయాలని ఆదేశించడమైనది. ఆయా పి. హెచ్. సి మరియు యూ. పి. హెచ్. సి ల వారీగా పైన పేర్కొన్న సిబ్బంది హాజరుగునట్లు వారి మెడికల్ ఆఫీసర్స్ భాద్యత తీసుకొనవలెను అటెండెన్స్ పి. హెచ్. సి వారీగా వాళ్ళ మేల్ హెల్త్ అసిస్టెంట్, సూపెర్వైసోర్ భాద్యత తీసుకుని ఎస్. ఓ.వారికిసమర్పించవలెను.. 💐 పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం -ఆరోగ్యవంతమైన -సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం.💐
వందనములతో
డాక్టర్ లక్ష్మీనరసయ్య
DMHO
అన్నమయ్య జిల్లా
మదనపల్లి
అన్నమయ్య జిల్లా
వందనములతో
డాక్టర్ లక్ష్మీనరసయ్య
DMHO
అన్నమయ్య జిల్లా
మదనపల్లి
అన్నమయ్య జిల్లా