పీసీపీఎన్‌డీటీ, ఏఆర్టీ చట్టాల అమలుపై జిల్లా స్థాయి సమీక్ష.. కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం
జిల్లా కలెక్టరేట్‌లో డీఎల్‌ఎంఎంఏ, డీఎల్‌ఏసీ సమావేశం నిర్వహణ
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవల్ మానిటరింగ్ అండ్ మానిటరింగ్ అథారిటీ (DLMMA) మరియు డిస్ట్రిక్ట్ లెవల్ అడ్వైజరీ కమిటీ (DLAC) సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టం మరియు ఏఆర్టీ (ART) చట్టం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మీ నరసయ్య, అదనపు ఎస్పీ శ్రీ వెంకటాద్రి, జిల్లా ల్యాబ్ అధికారి డా. రాధిక, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డా. రమేష్ బాబు, ఎఫ్‌డీపీ నోడల్ అధికారి డా. శ్రీధర్, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. విష్ణువర్ధన్ రెడ్డి, సభ్యులు డా. తేజస్విని, డా. బాలసుబ్రహ్మణ్యం, ఫోర్డ్ ఎన్జీఓ అధ్యక్షురాలు శ్రీమతి లలితమ్మ, ఏపీఆర్‌వో హరినాథ్ నాయక్, డిప్యూటీ హెచ్‌ఈఓలు మహమ్మద్ రఫీ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.