🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 08 Jul, 2026 | Page: 1

ప్రజా నాయకుడి జయంతి: సుండుపల్లిలో వైఎస్సార్ విగ్రహం వద్ద హృదయపూర్వక నివాళి

ప్రియతమ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా సుండుపల్లి మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలివీటి మదన్ రెడ్డి గారు, మరియు మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి గారు మరియు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు
🏠 Home