మడితాటి రెడ్డెమ్మ గారు , రాజారెడ్డిల జ్ఞాపకార్థం టి. బి. రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక
రాయచోటి.6/7/26
రాయచోటి డివిజన్ పరిధిలోని రామాపురం మరియు చిన్నమండెం పరిధిలోని 30మంది క్షయ వ్యాధి గ్రస్థులకు
శ్రీమతి మడితాటి రెడ్డెమ్మ గారు కీర్తిశేషులు రాజారెడ్డి గార్ల జ్ఞాపకార్థం పౌష్టికాహార కిట్లు సోమవారం మండలముల కేంద్రాలలోని పి. హెచ్. సి.లలో ఏర్పాటు చేసిన సమావేశ ములో చిన్నమండెం లో 16 మందికి రామాపురం లో 14 మందికి అన్నమయ్య జిల్లా డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయ పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు రామాపురం పి. హెచ్. సి. లో జిల్లా టి. బి. నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక మరియు స్థానిక పి. హెచ్. సి. వైద్యులు రోగులకు పౌష్టికాహర కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుచు టి. బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 2027కు సాధించే లక్ష్యం లో భాగంగా రోగులకు పౌష్టికహారం అందించడానికి దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఒక్కో పౌష్టికాహర కిట్ లో బెల్లం కేజీ, శనగ గింజలు అరకేజి, గోధుమ పిండి రెండు కేజీలు, రాగి పిండి కేజీ, ఆయిల్ అర లీటరు, కంది పప్పు అరకేజి, శనగలు అరకేజి మొత్తం, బెల్లం, నూగుల చెక్కీలు రు 500/-విలువ గల సరుకులు ఒక నెలకు గాను ఇవ్వడం జరిగింది అన్నారు. టి. బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 2027సంవత్సరానికి టి. బి. రహిత భారత్ నిర్మించాడానికి దాతలు ఎల్లవేళలా సహకరిస్తు టి. బి. రోగులను దత్తత తీసుకోవాళన్నారు.డాక్టర్ వినోద్ మాట్లాడుచు జబ్బు వచ్చిన తరువాత భాద పడికంటే వ్యాధి పట్ల అవగాహన కలిగి ముందు జాగ్రత్తలు పాటిoచడం ముఖ్యమని అన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు స్వచ్చoదంగా టి. బి. రోగులకు పౌష్టికాహర చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతలు శ్రీ మధుసూదన్ రెడ్డి మరియు డాక్టర్ రాధిక గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రోగులు ఈ పౌష్టికాహర కిట్స్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం టి. బి. వ్యాధికి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితంగా అన్ని ప్రభుత్వ అస్పటల్ లో ఉన్నాయని ఎవ్వరు కూడా ప్రయివేట్ హాస్పిటల్ కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోరాదనీ అన్నారు.ఇప్పుడు గ్రామాల్లో 104వాహన సేవలలో కూడా గళ్ళ పరీక్షలు, ఎక్సరే పరీక్షలు చేయడం జరుగుచున్నదని అన్నారు.అనంతరం టి. బి. కరపత్రాలు, ప్లకార్డ్స్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక,డాక్టర్ వినోద్,డాక్టర్ దివ్య, డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ,టి. బి. పర్యవేక్షకులు శ్రీనివాసులు, ఎమ్. పి. హెచ్. ఎస్. సుబ్బయ్య, ఎస్. టి. ఎస్. హరి, ఎస్. టి. ఎల్. ఎస్. గంగన్న, నగేష్, డి. పి. సి. చెన్నారెడ్డి, ప్రణీత్ మరియు టి. బి. రోగులు, ప్రజలు పాల్గొన్నారు.