లబ్ధిదారుల సంతృప్తే లక్ష్యం – డా. లోకవర్ధన్
అన్నమయ్య జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి లోకవర్ధన్ ఈరోజు జిల్లాలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రిలో డాక్టర్లతో సమావేశమయ్యారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు తీరుపై వారితో చర్చించారు. లబ్ధిదారులకు అందాల్సిన సేవలపై ఎటువంటి జాప్యం జరిగిన సహించేది లేదని ప్రభుత్వ విధానం ప్రకారం సక్రమంగా అమలు చేయాల్సిందేనని సూచించారు అలాగే ISHI EYE హాస్పిటల్ మదనపల్లిని సందర్శించారు లబ్ధిదారులతో నేరుగా సమావేశం అయ్యారు సంతృప్తిని వ్యక్తం చేశారు.